STOCKS

News


52 వారాల గరిష్టానికి 50 షేర్లు

Wednesday 5th February 2020
Markets_main1580889531.png-31529


బుధవారం 50 షేర్లు 52 వారాలా గరిష్టానికి చేరాయి. 52 వారాలా కనిష్టానికి చేరిన షేర్లలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, ఆలకైల్‌ అమెన్స్‌ కెమికల్స్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌, బర్గర్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, క్లేరియంట్‌ కెమికల్స్‌, ఎవిన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్కార్ట్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, గ్రీన్‌ ప్యానల్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి చేరిన 59 షేర్లు
59 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. 52 వారాలా కనిష్టానికి చేరిన షేర్లలో ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, బాట్రానిక్స్‌ ఇండియా, సీఅండ్‌సీ కన్‌స్ట్రక్షన్స్‌,  కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఇంటర్నేషనల్‌),ఎమ్‌కో, యూరో టెక్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఎక్‌పోర్ట్స్‌, ఎఫ్‌సీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్‌, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌, ఇండ్‌-స్విఫ్ట్‌ ల్యాబొరేటరీస్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. 

 



You may be interested

టైటాన్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థలేమంటున్నాయ్‌..?

Wednesday 5th February 2020

‍దలాల్‌ స్ట్రీట్‌లో ఏస్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా పెట్‌ స్టాక్‌గా పిలువబడే టైటాన్‌ షేరు కంపెనీ ఫలితాలు మంగళవారం మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువడ్డాయి. క్యూ3 ఫలితాలను ఒకసారి పరిశీలించినట్లైతే.... మెరుగైన నిర్వహణతో పాటుగా తక్కువ పన్ను ఖర్చు(లోయర్‌ టాక్స్‌ కాస్ట్‌)లు కలిసిరావడంతో ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 13 శాతం వృద్ధి చెంది రూ.470 కోట్లను ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం అమ్మకాలు 8.50శాతం పెరిగి

బజాజ్‌ ఆటోపై హెచ్‌ఎస్‌బీసీ బుల్లిష్‌

Wednesday 5th February 2020

హెచ్‌ఎస్‌బీసీ రీసెర్చ్‌ సంస్థ బజాజ్‌ ఆటోకు బై రేటింగ్‌ను ఇస్తూ, రూ.3600 వరకు పెరుగుతుందని అంచనా వేసింది. టూవీలర్‌ లేదా త్రీ వీలర్‌ ట్యాక్సీలను బ్యాన్‌ చేసే రిస్క్‌ ఉన్నప్పటికీ, వివిధ మార్గాల ద్వారా  బజాజ్‌ ఆటోకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడులకు డోకా ఉండదని షేర్లు కొనుగోలు చేయవచ్చని ఇన్వెస్టర్లకు సూచించింది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు జెఫరీస్‌ హోల్డ్‌ రేటింగ్‌ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు జెఫరీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ

Most from this category