News


నెగిటివ్‌ ప్రారంభం

Thursday 22nd August 2019
Markets_main1566445229.png-27929

ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35 పాయింట్ల తగ్గుదలతో 37,025 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్ల క్షీణతతో 10.903 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. కాగా కొద్ది నిముషాల్లోనే సెన్సెక్స్‌ నష్టం 130 పాయింట్లకు, నిఫ్టీ నష్టం 40 పాయింట్లకు చేరిపోయింది. 



You may be interested

పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు

Thursday 22nd August 2019

ఏడాది కాలంలో తీసేసే అవకాశం జీఎస్‌టీ ప్రభావం, డిమాండ్ క్షీణతే కారణం ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్‌ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల

వన్‌ప్లస్ టీవీలూ వస్తున్నాయ్‌..

Thursday 22nd August 2019

సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తొలిసారిగా భారత్‌లోనే ఆవిష్కరణ న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్‌ తాజాగా స్మార్ట్‌ టీవీలను అందుబాటులోకి తెస్తోంది. సెప్టెంబర్‌లో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. చైనా కన్నా ముందుగా భారత మార్కెట్లోనే స్మార్ట్‌ టీవీలను ప్రవేశపెడుతుండటం గమనార్హం. "వన్‌ప్లస్‌ టీవీలను సెప్టెంబర్‌లో ఆవిష్కరించబోతున్నాం. వీటిని ముందుగా భారత్‌లోనే అందుబాటులోకి తెస్తున్నాం" అని వన్‌ప్లస్‌ ఫోరంలో సంస్థ సీఈవో పీట్ లౌ వెల్లడించారు. అయితే, టీవీ ధర,

Most from this category