News


నష్టాలతో ప్రారంభం

Wednesday 29th May 2019
Markets_main1559102235.png-25970

వరుస ర్యాలీలతో అదరగొట్టిన మార్కెట్‌ బుధవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 26 పాయింట్ల నష్టంతో 39,723 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,922 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లు టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 1.5 శాతం వరకూ లాభపడగా, బ్యాంకింగ్‌ షేర్లు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, మెటల్‌ షేర్లు హిందాల్కో, వేదాంతలు 2 శాతం వరకూ క్షీణించాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 29th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టాటా స్టీల్‌:- యూరోపియన్‌ జోన్‌ తన వ్యాపార విస్తరణ కొరకు చైనాకు చెందిన హెస్టీల్ గ్రూప్, బ్రిటన్‌కు చెందిన ఎక్సాలిబర్‌ స్టీల్‌, లిబర్టీ హౌసింగ్‌ సంస్థలతో చర్చలు జరుపుతోంది.  కరూర్‌ వైశ్యా బ్యాంక్‌:- సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు కొరకు టర్మ్‌ షీట్‌పై సంతకం చేసింది.  గ్రేట్‌ ఈస్ట్రన్‌ షిప్పింగ్‌:- జూన్‌ 1న జరిగే బోర్డు సమావేశంలో బై

ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు ఎన్‌బీఎఫ్‌సీ లాభాలకు దెబ్బ!

Wednesday 29th May 2019

బ్యాంకింగేత ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) సంబంధించి ఆర్‌బీఐ తాజాగా తీసుకొచ్చిన ముసాయిదా మార్గదర్శకాలు వాటి లాభాల మార్జిన్లను క్షీణించేలా చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య బ్యాంకుల తరహాలో ఎన్‌బీఎఫ్‌సీలకూ లిక్విడిటీ పరంగా కఠిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ ప్రతిపాదించిన విషయం విదితమే. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రుణ చెల్లింపుల్లో విఫలమైన తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత (లిక్విడిటీ) పరంగా కఠిన పరిస్థితులను ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో విడతలవారీగా

Most from this category