News


నష్టాల ప్రారంభం

Thursday 14th November 2019
Markets_main1573703812.png-29574

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 40,095 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,825 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 



You may be interested

వొడాఫోన్‌-ఐడియా 17 శాతం క్రాష్‌

Thursday 14th November 2019

టెలికాం ఏజీఆర్‌(అడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ) బకాయిలతో కలిపి, ప్రభుత్వం వేగంగా ఉపశమన ప్యాకేజిని ప్రకటించకపోతే, ఆదిత్య బిర్లా గ్రూప్‌, వొడాఫోన్‌-ఐడియాను దివాలాకు వదిలేస్తారన్న వార్తలు వెలువడటంతో ఆ కంపెనీ షేరు గురువారం 17 శాతం పతనమయ్యింది. ఈ కంపెనీ సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌ అధికారి పేర్కొన్న వ్యాఖ్య ద్వారా పై వార్త వెలువడింది. వొడాఫోన్‌-ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ. 39,000 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ‘టెలికాం కంపెనీలు తప్ప ఈ వ్యాపారంలో అందరూ

వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్‌ ఐపీవో

Thursday 14th November 2019

20 శాతం వాటా విక్రయించే అవకాశం రూ.700 కోట్ల వరకూ సమీకరణ నిధులన్నీ విస్తరణకే: మధుకర్‌ గంగాడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధాల విక్రయ రంగంలో ఉన్న మెడ్‌ప్లస్‌ వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. తద్వారా రూ.700 కోట్లకుపైగా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో ప్రమోటర్లకు 77 శాతం, విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థకు 13 శాతం వాటాలున్నాయి. మిగిలిన వాటా ప్రమోటర్లకు సన్నిహితులైన

Most from this category