News


నెగిటివ్‌ ఓపెనింగ్‌

Thursday 18th July 2019
Markets_main1563420966.png-27135

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా గురువారం భారత్‌ సూచీలు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 11 పాయింట్ల నష్టంతో 39,204 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 11,675 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన విప్రో ట్రేడింగ్‌ ప్రారంభంలో 2.5 శాతం గ్యాప్‌అప్‌తో ప్రారంభంకాగా, యస్‌బ్యాంక్‌ 9 శాతం పతనమయ్యింది. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 18th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మైండ్‌ ట్రీ:- నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ మణిభాయ్‌ నాయక్‌ ఎన్నికయ్యారు.  పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌:- భూషణ్‌ పవర్‌ రూ.238 కోట్లను మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకు సమాచారం ఇచ్చింది. యాక్సిస్‌ బ్యాంక్‌:- తాత్కలిక నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సంజీవ్‌ మిశ్రా నియమానికి రద్దు చేశారు. ఆయన స్థానంలో రాకేష్‌ మఖిజా పదవి బాధ్యతలు స్వీకరించవచ్చు. సుజ్లాన్‌ ఎనర్జీ:- కంపెనీ రుణాల పరిష్కారానికి సంపూర్ణంగా

యస్‌ బ్యాంకుకు స్మార్ట్‌ ఇన్వెస్టర్లు నో!

Wednesday 17th July 2019

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకుపై స్మార్ట్‌ ఇన్వెస్టర్లకు (విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర) నమ్మకం సన్నగిల్లుతోంది. బ్యాంకు పనితీరు నూతన సీఈవో రవనీత్‌ గిల్‌ సారథ్యంలో కుదుపులకు గురి అవుతుండడంతో వీరు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. గడచిన ఏడాది కాలంలో యస్‌ బ్యాంకు షేరు ఇన్వెస్టర్ల పెట్టుబడులను నాలుగింట మూడొంతులు తుడిచిపెట్టేసింది. రూ.404 స్థాయి నుంచి ఈ షేరు రూ.85.70 స్థాయి వరకు పడిపోగా, ప్రస్తుతం రూ.98.45 వద్ద

Most from this category