News


జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు ఎన్‌సీఎల్‌టీ ఊరట

Tuesday 18th February 2020
Markets_main1582008947.png-31894

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను  రూ.19,700 కోట్లకు సొంతం చేసుకునేందుకు దివాలా చట్టం కింద జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది. అంతేగాకుండా పాత ప్రమోటర్లపై ఉన్న కేసులు కొత్త యాజమాన్యానికి వర్తించదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 1.63 శాతం తగ్గి 283.45 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

కరోనా ఎఫెక్ట్‌: టాటా మోటర్స్‌ 6 శాతం డౌన్‌

Tuesday 18th February 2020

టాటా మోటర్స్‌ షేరు మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా 6శాతం నష్టాన్ని చవిచూసింది.  కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అక్కడి రీటైల్‌ అమ్మకాలు భారీగా తగ్గిపోవచ్చని ఐఫోన్ల తయారీ ఆపిల్‌ అంచనా వేసింది. దీంతో చైనాలో అత్యధిక రీటైల్‌ అమ్మకాలు చేసే టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు క్షీణించవచ్చనే అందోళనతో ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా చైనాలో టాటా మోటర్స్‌కు చెందిన

నిఫ్టీలో లాంగ్‌ పొజిషన్స్‌ తీసుకోవచ్చు!

Tuesday 18th February 2020

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  నిఫ్టీలో బుల్లిష్‌ జోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. నిఫ్టీ గతవారం చివరకు బుల్లిష్‌ పియర్సింగ్‌ లైన్‌ క్యాండిల్‌ ​ఏర్పరిచిందని తెలిపింది. నిఫ్టీ గత ర్యాలీ(11600- 12245)కు ఇంకా 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలను కోల్పోలేదని తెలిపింది. ఈ ర్యాలీకి 38.2, 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలు 12005, 11930 పాయింట్ల వద్ద ఉన్నాయని వివరించింది. అందువల్ల 11930 పాయింట్ల దిగువన నిఫ్టీ క్లోజయ్యేవరకు బుల్స్‌కు ఛాన్సులుంటాయని

Most from this category