News


మైండ్‌ట్రీ 5శాతం డౌన్‌

Friday 28th February 2020
Markets_main1582872567.png-32164

 ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీని డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సిటీగ్రూప్‌ ప్రకటించిన నేపథ్యంతో మైండ్‌ ట్రీ శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం పడిపోయింది. ఉదయం 11:20 గంటల ప్రాంతంలో మైండ్‌ ట్రీ షేరు 5 శాతం పతనమై రూ. 934.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కంపెనీ సానుకూలాంశాలు ఇప్పటికే షేరు ధరలో ఇమిడిపోయాయని, ప్రస్తుతం మైండ్‌ ట్రీ వ్యాపారం స్థిరంగా సాగుతున్నప్పటికీ కరోనా వైరస్‌ ప్రభావం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి  సవాళ్లు ఉన్నాయని సిటీగ్రూప్‌ పేర్కొంది.



You may be interested

3శాతం పతనమైన రైట్స్‌

Friday 28th February 2020

సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు మరింత వాటాను కల్పించే బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ రైట్స్‌ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతుండడంతో... శుక్రవారం ఇంట్రాడేలో రైట్స్‌ షేరు 3 శాతం పతనమై రూ.290 వద్ద ట్రేడ్‌ అవుతోంది.ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా ప్రభుత్వం రైట్స్‌ లిమిటెడ్‌లో 132 శాతం వాటాను  శుక్రవారం విక్రయానికి ఉంచింది. తద్వారా రూ.745 కోట్లను సమీకరించవచ్చని ఆశిస్తుంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నిన్న (గురువారం) ఇష్యూ

వృద్ధి భయాలతో మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Friday 28th February 2020

మెటల్‌ షేర్లలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 6.50శాతం నష్టాన్ని చవిచూసింది. కరోనా భయాలతో అంతర్జాతీయ వృద్ధి మందగమన భయాలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనాలో కరోనా వైరస్‌ వ్యాధితో మెటల్ వినియోగం తగ్గుముఖం పట్టడంతో అం‍తర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. నేడు ఈ ఇండెక్స్‌

Most from this category