News


మెటల్‌ షేర్లు అప్‌

Wednesday 29th January 2020
Markets_main1580282002.png-31303


పుంజుకున్న మెటల్‌ షేర్లు
అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ప్రభావంతో గత రెండురోజులుగా పతనమైన మెటల్‌ షేర్లు బుధవారం ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో పుంజుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.7 శాతం పెరుగుదలతో 2,686.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మొయిల్‌ 3.7 శాతం పెరుగుదలతో 154.30 వద్ద, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 2.74 శాతం పెరుగుదలతో 262.25 వద్ద, సెయిల్‌ 2.44 శాతం పెరుగుదలతో 48.20 వద్ద, టాటాస్టీల్‌ 2.36 శాతం పెరుగుదలతో 456.80 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. హింద్‌ కాపర్‌, హిందాల్కో, వేదాంత, కోల్‌ఇండియా, జిందాల్‌ స్టీల్‌, హింద్‌జింక్‌, ఎన్‌ఎండీసీ, రత్నమణి మెటల్స్‌ 1-2 శాతం పెరుగుదలతో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఐటీఐ ఎఫ్‌పీఓ ఇష్యూ గడువు పొడగింపు

Wednesday 29th January 2020

ప్రభుత్వరంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) కంపెనీ ఎఫ్‌పీఓ(ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఇష్యూను మరో 3రోజుల పాటు పొడిగించారు. జనవరి 24న మొదలైన ఇష్యూ ఇదే నెల 28న ముగియాల్సి ఉంది. ఇష్యూకు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ముగింపు తేది జనవరి 31 వరకు పొడిగించారు.  అలాగే ప్రైజ్‌ బాండ్‌ ధరను సైతం తగ్గించారు. అలాగే రూ.72–77 ఉన్న ప్రైస్‌బాండ్‌ను రూ.71-77గా కుదించారు. జవవరి 28 తేదిన ఎఫ్‌పీఓ

బడ్జెట్‌ ముందు నిఫ్టీ టెక్నికల్స్‌ ఎలా ఉన్నాయి?

Wednesday 29th January 2020

నిరాశపరిస్తే పతనం భారీగా ఉంటుందంటున్న నిపుణులు ఈ వారాంతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్లో భారీ ఆశలున్నాయి. ఎకానమీలో పునరుజ్జీవం తెచ్చేందుకు పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ రెండుమూడు దినాలు మార్కెట్లు పాజిటివ్‌గానే ఉండే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ గతవారం ఆల్‌టైమ్‌ హై 12400 పైన నిలబడలేకపోయింది. ప్రస్తుతం టెక్నికల్స్‌ చూస్తే నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది.

Most from this category