STOCKS

News


పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు

Thursday 28th November 2019
Markets_main1574931632.png-29929

దేశీయ మెటల్‌ షేర్లు గురువారం సెషన్లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.23 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.80 శాతం లాభపడి 2,649.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్యూ స్టీల్‌ 4.05 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 3.43 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 3.29 శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.20 శాతం, టాటా స్టీల్‌ 2.23 శాతం, సెయిల్‌ 2.19 శాతం, కోల్‌ ఇండియా 1.99 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 1.48 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 0.93 శాతం, రత్నమని మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ 0.83 శాతం, వేదాంత 0.03 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 0.20 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 1.32 శాతం, మొయిల్‌ 0.50 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 0.25 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.You may be interested

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 18శాతం అప్‌

Thursday 28th November 2019

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు గురువారం మిడ్‌సెషన్‌ సమయానికి 18శాతం వరకు లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు రూ.274.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెసర్లు ఆసక్తి కనబరచడంతో మిడ్‌సెషన్‌ కల్లా 18శాతం లాభపడి రూ.316.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్న గం.2:20నిల.కు షేరు క్రితం ముగింపు(రూ.268.10)తో పోలిస్తే 12.50శాతం లాభంతో రూ.301.65 వద్ద ట్రేడింగ్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది.

బీఎన్‌పీ పారిబా నుంచి 30 సిఫార్సులు

Thursday 28th November 2019

దేశీయ మార్కెట్‌,  ఎకానమీ వ్యతిరేక దిశల్లో కదులుతున్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. క్యు2లో కార్పొరేట్‌ ఫలితాలు చాలా వరకు అంచనాలకు మించాయని కానీ దీనివల్ల భవిష్యత్‌ అంచనాలు మరింత పెరిగాయని తెలిపింది. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎస్‌ అంచనాలు 11 శాతం, వచ్చే ఏడాదికి 19 శాతానికి చేరాయని పేర్కొంది. ప్రస్తుతం ఇండియా మార్కెట్‌పై ఓవర్‌వెయిట్‌గానే ఉన్నామని తెలిపింది. ఈఏడాది చివరకు సెన్సెక్స్‌ టార్గెట్‌

Most from this category