News


పాటిటివ్‌గా మెటల్‌ షేర్లు..మొయిల్‌ 3% అప్‌

Tuesday 5th November 2019
Markets_main1572931724.png-29360

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే అంచనాలుండడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు సానుకూలంగా ట్రేడవుతుండడంతో మంగళవారం సెషన్‌లో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.46 సమయానికి 0.84 శాతం​లాభపడి 2,664.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో మొయిల్‌ 3.17 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 2.22 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 2.14 శాతం,  హిందుస్థాన్‌ జింక్‌ 1.76 శాతం, జిందాల్‌ స్టీల్‌ 1.60 శాతం, టాటా స్టీల్‌ 1.49 శాతం, వేదాంత 1.43 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 1.18 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 1.04 శాతం, రత్నమని మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ 0.53 శాతం, సెయిల్‌ 0.50 శాతం లాభపడి ట్రేడవుతుండగా, కోల్‌ ఇండియా 1.53 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 1.27 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 0.81 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 0.05 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.You may be interested

పదిగ్రాముల బంగారం రూ. 50వేలు దాటేస్తుందా?!

Tuesday 5th November 2019

టెక్నికల్‌ నిపుణుల అంచనా బుల్లిష్‌గా మారిన బడా బ్యాంకులు పసిడి ధరలో ర్యాలీ మరింతగా కొనసాగుతుందని, క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2100 డాలర్ల వరకు దూసుకుపోవచ్చని ప్రముఖ కమోడిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడా బ్యాంకులు బంగారంపై పాజిటివ్‌గా మారడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే భారత్‌లో రూపాయి మారకపు విలువ ప్రస్తుత స్థాయి 71 వద్దే వుంటే...10 గ్రాముల ధర దాదాపు రూ.

ఈక్విటీల ర్యాలీ: తగ్గిన పసిడి

Tuesday 5th November 2019

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతోంది. ఆసియా మార్కెట్లో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3.35డాలర్లు నష్టపోయి 1,507.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయనే సంకేతాలు బలపడటం, అమెరికా అక్టోబర్‌ వృద్ధి గణాంకాలతో పాటు చైనా తయారీ రంగం అంచనాలను మించి వృద్ధిని సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీలకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా నిన్న

Most from this category