News


మెటల్‌ షేర్ల జోరు

Friday 24th January 2020
Markets_main1579863011.png-31177


శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మెటల్‌ షేర్లు జోరుగా పెరిగాయి. దాంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1 శాతం పెరిగి 2,796.20 వద్ద ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 5 శాతం పెరిగి 189.00వద్ద, హింద్‌ కాపర్‌ 4.11 శాతం పెరిగి 46.90 వద్ద, కోల్‌ఇండియా 2 శాతం పెరిగి 194.40 వద్ద, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.73 శాతం పెరిగి 271.25 వద్ద, నేషనల్‌ అల్యూమినియం 1.30 శాతం పెరిగి 46.65 వద్ద ముగిసాయి.
 



You may be interested

ఫండ్స్‌, ప్రమోటర్లు కలిసి కొన్న షేర్లివే..!

Friday 24th January 2020

డిసెంబర్‌ క్వార్టర్‌లో  సూచీలు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కోన్నాయి. ఈ క్యూ3 కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎఫ్‌పీఐలు, ప్రమోటర్లు యాదృచ్ఛికంగా 8 స్టాక్‌లను కొనుగోలు చేశారు. ఫలితంగా ఈ 8 షేర్లు కలిగిన ఇన్వెస్టర్లు ఓ మోస్తారు లాభాలను గడించారు.  ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, పైప్‌మేకర్‌ వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్‌ వైభవ్‌ గ్లోబల్‌, పేపర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌, షిప్‌యార్డ్‌ దిగ్గజం గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, ట్రాన్స్‌ఫార్మర్‌

బడ్జెట్‌ బాగుంటే.. ఈ షేర్లు రయ్‌ రయ్‌!

Friday 24th January 2020

రాబోయే బడ్జెట్లో ఐటీ స్లాబుల తగ్గింపు, ఎల్‌టీసీజీ కోత, డీడీటీ నుంచి ఉపశమనం, ప్రభుత్వ మూలధనవ్యయాల పెరుగుదల, రియల్టీ రంగానికి మరిన్ని ఉద్దీపనల్లాంటి తాయిలాలుంటాయని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. పలు స్టాకులు ఈ ఆశల అంచనాలతో ప్రీ బడ్జెట్‌ ర్యాలీ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ఆశించిన వరాలన్నీ బడ్జెట్లో ఉంటే కొన్ని షేర్లు బడ్జెట్‌ అనంతరం రయ్‌మని దూసుకుపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  - ఐటీ స్లాబుల తగ్గింపు,

Most from this category