News


నష్టాల్లో మెటల్‌ షేర్లు..

Wednesday 24th July 2019
Markets_main1563944918.png-27268

ఈక్విటీ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.27 సమయానికి 2.42 శాతం నష్టపోయి 2,711.60    పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.77 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.95 శాతం, సెయిల్‌ 3.47 శాతం, వేదాంత లి. 3.24 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 3.17 శాతం, టాటా స్టీల్‌ 2.44 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 2.31 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లి.(హిసార్‌) 1.85 శాతం,  నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.85 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 1.79 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 1.64 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి. 1.41 శాతం, హిందుస్థాన్‌ కాపర్‌ 1.00 శాతం,  కోల్‌ ఇండియా 0.78 శాతం, మొయిల్‌ లి. 0.31 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. You may be interested

ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 24th July 2019

పసిడి ధర ఫెడ్‌రిజర్వ్‌ సమావేశపు నిర్ణయం కొరకు ఎదురుచూస్తోంది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,420 వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూఎస్‌ ప్రభుత్వం రుణ పరిమితి పొడిగించడటంతో నిన్నరాత్రి డాలర్‌ 5వారాల గరిష్టాన్ని అందుకుంది. అలాగే నేడు ఆసియాలో ప్రధాన ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం పసిడి ర్యాలీకి

కీలక సమావేశాల ముందు రూపీ బలహీనం

Wednesday 24th July 2019

ప్రధాన కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్‌ బలపడడంతోపాటు, విదేశి పెట్టుబడుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో 15 పైసలు బలహీనపడి బుధవారం(జులై 24) ట్రేడింగ్‌లో 69.09 వద్ద ప్రారంభమైంది. ఈసీబీ(యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) పాలసీ నివేదిక గురువారం విడుదల కానుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 2 పైసలు తగ్గి 68.94 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడవ సెషన్‌లో కూడా

Most from this category