News


మెటల్‌ ఇండెక్స్‌ 4% డౌన్‌

Friday 6th March 2020
Markets_main1583480272.png-32331

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 4.45 శాతం పడిపోయి 2,189.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లో భాగమైన టాటా స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌లు 6 - 6.86 శాతం, సెయిల్‌, జిందాల్‌స్టీల్‌, మొయిల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, వేదాంత లు 4-4.61 శాతం తగ్గి ట్రేడ్‌ అవుతుంటే..హిందాల్కో ఇండస్ట్రీస్‌, రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌,కోల్‌ఇండియా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, నేషనల్‌ అల్యూమినియం కంపెనీలు 3-3.93 శాతం పతనమై ట్రేడ్‌అవుతున్నాయి. హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌ 1.42 శాతం పడిపోయి 166.95 వద్ద, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 1.57 శాతం పడిపోయి 1,869.95 వద్ద ఎన్‌ఎండీసీ 2.12 శాతం పతనమై 92.35 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు వున్న ఫండ్స్‌ ఇవే..!

Friday 6th March 2020

యస్‌ బ్యాంకులో భారీగా వాటాలు కలిగిన మ్యూచువల్‌ ఫండ్‌లకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన యస్‌బ్యాంక్‌పై 30రోజుల పాటు మారిటోరియం విధిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఈ బ్యాంక్‌ షేరు శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసింది. ఒకదశలో షేరు 85శాతం నష్టాన్ని చవిచూసి రూ.5.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తద్వారా యస్‌బ్యాంక్‌ తన జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూసినట్లైంది.  అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం...

ఏడాది కనిష్టానికి పతనమైన 504 షేర్లు

Friday 6th March 2020

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 504 షేర్లు పతనమయ్యాయి. వీటిలో 20 మైక్రాన్స్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఏసీసీ, అదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడ్వానీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌, అగ్రీ టెక్‌ ఇండియా, అజ్మేరా రియాల్టీ ఇన్‌ఫ్రా ఇండియా, అక్ష్‌ ఆప్టీపైబర్‌, అలహాబాద్‌ బ్యాంక్‌,

Most from this category