News


మెటల్‌ షేర్లు నష్టాల్లో ..

Monday 29th July 2019
Markets_main1564376635.png-27369

ఈ వారం ఫెడ్‌ సమావేశంతో పాటు, యూఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.25 సమయానికి 2.30 శాతం నష్టపోయి 2,630.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో వేదాంత లి.4.36 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 3.46 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.24, సెయిల్‌ 2.99 శాతం, జిందాల్‌ స్టీల్‌ 2.83 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి. 2.77 శాతం, టాటా స్టీల్‌ 2.37 శాతం, మొయిల్‌ లి. 2.35 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 1.92 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లి.(హిసార్‌) 1.30 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 0.82 శాతం, కోల్‌ ఇండియా 0.62 శాతం, హిందుస్థాన్‌ కాపర్‌ 0.60 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 0.27 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 0.22 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 



You may be interested

స్థిరంగా పసిడి

Monday 29th July 2019

డాలర్‌ ఇండెక్స్‌ రెండునెలల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప నష్టంతో 1419డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో అమెరికా విడుదల చేసిన రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి నమోదు కావడంతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. అలాగే ఈ వారంలో జరిగే ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశాల కొరకు పసిడి

ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 10శాతం క్రాష్‌

Monday 29th July 2019

మనీలాండరింగ్‌ ఆరోపణలు తెరపైకి రావడంతో ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం పతనమయ్యాయి. ఇండియాబుల్స్‌ గ్రూప్‌ రూ.లక్ష కోట్ల మనీలాండరింగ్‌ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆదివారం బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. కంపెనీ దాదాపు 100 షెల్‌ కంపెనీను సృష్టించి నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి రుణాలను పొందినట్లు తెలిపారు. ఈ కుంభకోణంతో చాలామంది కాంగ్రెస్‌ నాయకులు హస్తం

Most from this category