STOCKS

News


కరుగుతున్న మెటల్‌ షేర్లు..

Thursday 1st August 2019
Markets_main1564638572.png-27469

వడ్డీ రేట్ల కొత కొనసాగదని ఫెడ్‌ స్పష్టం చేయడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 11.05 సమయానికి 2.70 శాతం నష్టపోయి 2,518.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.55 శాతం, వేదాంత లి. 4.54 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 3.78 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.26, సెయిల్‌ 2.46  శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 2.30 శాతం, టాటా స్టీల్‌ 2.29 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.87 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి. 1.80 శాతం, కోల్‌ ఇండియా 1.30శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లి.(హిసార్‌) 0.82 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 0.51 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 0.22 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, మొయిల్‌ లి. 0.11 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 0.92 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. You may be interested

ఫార్మా డౌన్‌

Thursday 1st August 2019

 నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 11.29 సమయానికి 1.66 శాతం నష్టపోయి 7,855.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో అరబిందో ఫార్మా 2.76 శాతం, డా. రెడ్డీస్‌ 2.06 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 1.95 శాతం, సిప్లా 1.62 శాతం కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 1.60 శాతం, లుపిన్‌ 1.50 శాతం, బయోకాన్‌ లి. 1.48 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 1.33 శాతం, సన్‌ ఫార్మా 1.18

సెన్సెక్స్‌ 450 పాయింట్లు క్రాష్‌

Thursday 1st August 2019

మార్కెట్లో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో అమ్మకాలు వెల్లువలా సాగుతున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, నిన్న వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన జూన్‌ మాసపు ఎనిమిది కీలక రంగాల పనితీరు గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి బలహీనత తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. సెన్సెక్స్‌ 450

Most from this category