News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Monday 15th July 2019
Markets_main1563173910.png-27070

అతి పెద్ద లోహా దిగుమతిదారైన చైనా జీడీపి వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో 27 ఏళ్ల కంటే తక్కువగా నమోదు కావడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ సూచీ సోమవారం ట్రేడింగ్‌లో 1.20 శాతం నష్టపోయి 2,792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో వేదాంత లి. 2.36 శాతం, టాటా స్టీల్‌ 1.59 శాతం, సెయిల్‌ 1.59 శాతం, మొయిల్‌ లి. 1.45 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 1.19 శాతం, వెల్సపన్‌ కార్ప 1.16 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.05 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి.0.99 శాతం నష్టపోయాయి. వీటితో పాటు జిందాల్‌ స్టీల్‌ 0.86 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ 0.86 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 0.80 శాతం, కోల్‌ ఇండియా 0.78 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 0.57 శాతం,  హిందుస్థాన్‌ కాపర్‌ 0.53 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 0.38 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 



You may be interested

బ్యాంకు నిఫ్టీలో బటర్‌ఫ్లై స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 15th July 2019

నిపుణుల సూచన గతవారం భారీ నష్టాలు చూసిన సూచీలు ఈ వారాన్ని సైతం నష్టాలతో కొనసాగిస్తున్నాయి. గత వారం బ్యాంకునిఫ్టీ దాదాపు 3 శాతం పతనమైంది. ఇదే సమయంలో సూచీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 2.5 శాతం అన్‌వైండింగ్‌ చూసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో సరైన ఆప్షన్స్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు నిఫ్టీ స్వల్ప రేంజ్‌లోనే కదలాడే ఛాన్సులున్నాయని చెబుతున్నారు. బ్యాంకునిఫ్టీకి 30500-30700 తక్షణ మద్దతుగా నిలుస్తుందని ఓపెన్‌

మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో మెరుగైన రాబడులు

Monday 15th July 2019

ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురికాగా, అవి ఇంకా నేలచూపులే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఆర్జించాలనుకునేవారు మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ కూడా ఒకటి. అయితే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు, అది

Most from this category