STOCKS

News


మిశ్రమంగా మెటల్‌ షేర్లు..

Monday 22nd July 2019
Markets_main1563786285.png-27233

నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1.56 శాతం లాభపడి 2,784.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  వేదాంత  3.97 శాతం, సెయిల్‌ 3.36 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 2.30 శాతం, జిందాల్‌ స్టీల్‌ 2.24 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.07 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి.1.86 శాతం, టాటా స్టీల్‌ 1.54 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 0.44 శాతం లాభపడి ట్రేడవుతుండగా, వెల్‌స్పన్‌ కార్ప్‌ 3.61 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌(హిసార్‌) 2.66 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 2.28 శాతం, హిందుస్థాన్‌ కాపర్‌ 1.80 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 1.43 శాతం, మొయిల్‌ లి. 0.94  శాతం, కోల్‌ ఇండియా 0.38 శాతం నష్టపోయి  ట్రేడవుతున్నాయి. You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్ల భారీ పతనం

Monday 22nd July 2019

5శాతం క్షీణించిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ 2నెలల కనిష్టానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో ప్రధాన షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు , హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు 2-6శాతం క్షీణించాయి. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ గ్రూప్‌ షేర్లు 12శాతం నుంచి 53శాతం మేర లాభపడ్డాయి. షేర్లు అధిక వాల్యూయేషన్‌ వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారని

11100 పాయింట్ల వరకు పతనం?!

Monday 22nd July 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా రెండు వారాల్లో నిఫ్టీ ఒక్కపాటున 11700 నుంచి 11300 పాయింట్లకు పతనమైంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11320- 11280 పాయింట్ల మధ్య బహుళ మద్దతు స్థాయిలున్నాయని, ఈ స్థాయిలను కోల్పోతే వేగంగా 11100 పాయింట్ల వరకు పతనమైతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.  సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు 11100 పాయింట్లు గట్టి మద్దతుగా నిలిచిందని, 11300 పాయింట్లను కోల్పోవడం నిఫ్టీని ఇక్కడివరకు తీసుకువస్తుందని తెలిపింది. 2016

Most from this category