News


అక్కడక్కడే ప్రారంభం

Tuesday 24th December 2019
Markets_main1577159050.png-30394

మంగళవారం స్టాక్‌ సూచీలు దాదాపు అక్కడక్కడే ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6 పాయింట్ల లాభంతో 41,650 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 12,264 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 



You may be interested

పార్టీ అయినా, పనికి అయినా.. ‘డెనిమ్‌’

Tuesday 24th December 2019

వస్త్రధారణలో సౌకర్యం ఎంపికకు విస్తృతమైన శ్రేణి పని ప్రదేశాల్లో మారుతున్న ధోరణి బోటమ్‌వేర్‌గా జీన్స్‌కు ప్రాధాన్యం దీంతో మందగమనంలోనూ అమ్మకాల్లో వృద్ధి న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పడిపోయిందని వింటున్నాం.. కానీ కొన్నింటికి డిమాండ్‌ బ్రహ్మాండంగా ఉంది. వాటిల్లో డెనిమ్‌ కూడా ఒకటి. పార్టీ అయినా, పనికి అయినా, క్యాజువల్‌ అయినా.. డెనిమ్‌ వస్త్రాలను ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. తక్కువ ధర, సౌకర్యం, కొత్త కొత్త డిజైన్లు ఇవన్నీ దీనికి కారణం. గడిచిన దశాబ్ద కాలంలో జీన్స్‌

ఎయిరిండియా విక్రయంపై జోరుగా కసరత్తు

Tuesday 24th December 2019

సింగపూర్‌, లండన్‌లలో రోడ్‌షోలు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అంతంతమాత్రం స్పందన దేశీ రోడ్‌షోల్లోనే కాస్తంత ఆసక్తి జనవరిలో ఈవోఐ ప్రకటించే అవకాశాలు న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం జోరుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల ఆసక్తిని అంచనా వేసేందుకు ఇటీవలే సింగపూర్‌, లండన్‌లో రోడ్‌షోలు నిర్వహించింది. అయితే, ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ,

Most from this category