News


మహీంద్రా అండ్‌ మహీంద్రా 5 శాతం డౌన్‌

Monday 10th February 2020
Markets_main1581312384.png-31650


మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో వాహన వ్రియాలు తగ్గడంతో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 73 శాతం తగ్గి  రూ.380 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సంలో ఇదే త్రైమాసికంలో పన్ను చెల్లింపులు అన్ని పోగా నికర లాభం రూ.1,396 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. దీంతో సోమవారం 11 గంటల ప్రాంతంలో మహీంద్రా అండ్‌ మహీంద్ర షేరు 5.10 శాతం తగ్గి 540.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

స్వల్పకాలానికి టాప్‌ వ్యూహాలు

Monday 10th February 2020

షార్ట్‌టర్మ్‌కు సత్ఫలితాలనిచ్చే కొన్ని వ్యూహాలను మోతీలాల్‌ఓస్వాల్‌ ఫిన్‌సర్వ్‌ సిఫార్సు చేస్తోంది. ఆప్షన్‌ రైటింగ్‌: 1. కోటక్‌ బ్యాంక్‌ 1720 కాల్‌ ఒక లాట్‌ను రూ.13.25 వద్ద విక్రయించడం. టార్గెట్‌ రూ.0.05. స్టాప్‌లాస్‌ రూ. 19.50. మార్జిన్‌: రూ. 1.02 లక్షలు. హెడ్జింగ్‌ కోసం కోటక్‌బ్యాంక్‌ 1800 కాల్‌ ఒకలాట్‌ను రూ. 4.20వద్ద కొనాలి. దీనికి స్టాప్‌లాస్‌ రూ. 13.50.  2. రిలయన్స్‌ 1500 కాల్‌ ఒకలాట్‌ను రూ. 11.35 వద్ద విక్రయించడం. టార్గెట్‌ రూ.

నేటి వార్తల్లోని షేర్లు

Monday 10th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు సెయిల్‌: ఖజానాకు రూ.1,000 కోట్లను సమీకరించేందుకు సెయిల్‌లోని 5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌బీఐ, బీఓబీ అండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ: రిలయన్స్‌ జియో ఇన్‌ఫ్రాటెల్‌ పబ్లిక్‌ ఇష్యూ జారీ ద్వారా రూ.25,000 కోట్ల నిధులు సమీకరించి, దీనిలో మూడోవంతును ఈ బ్యాంకుల రుణాలను చెల్లించనుంది. డీఎల్‌ఎఫ్‌: హర్యాణాలోని గురుగావ్‌, పంచకులలో ఇండిపెండెంట్‌ గృహాలను అమ్మడం ద్వారా వచ్చే రెండేళ్లల్లో రూ.5,000 కోట్ల

Most from this category