News


ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 12 శాతం క్రాష్‌

Monday 17th February 2020
Markets_main1581923080.png-31854

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఐడీబీఐ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రక్రియను వేగవంతం  చేసినట్లు ఎల్‌ఐసీ ప్రకటించడంతో సోమవారం నిఫ్టీలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 12 శాతం పడిపోయి రూ.362.60కు చేరింది. కాగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్‌​ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.18,700 కోట్లుగా ఉంటే, ఐడీబీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.37,214 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈ సమాచారం ప్రకారం.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ వాటా 51 శాతంకాగా, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 40.13 శాతంగా ఉంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఎల్‌ఐసీ హౌసంగ్‌ ఫైనాన్స్‌ షేరు 8.66 శాతం తగ్గి 376.60 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ 35.45 వద్ద ప్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

52 వారాల కనిష్టానికి 126 షేర్లు

Monday 17th February 2020

126 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో ఏ2జడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌. అడ్రోయిట్‌ ఇన్‌ఫోటెక్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా పేపర్‌, ఆర్కిడ్‌ప్లే ఇడస్ట్రీస్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆర్టిమిస్‌ మెడికేర్‌ సర్వీసెస్‌, ఏటీఎన్‌ ఇంటర్నేషనల్‌, అరిన్‌ప్రొ సొల్యూషన్స్‌, ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బాట్రానిక్స్‌ ఇండియా, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, భారత్‌ హెవీ

స్వల్ప కాలానికి 12 బుల్లిష్‌ స్టాక్స్‌!

Monday 17th February 2020

జాబితాలో బయోకాన్‌, లుపిన్‌ టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, సింఫనీ నవీన్‌ ఫ్లోరిన్‌, సుప్రజిత్‌, ఇండొకొ వివిధ విశ్లేషకుల సిఫారసులు కరోనా వైరస్‌, ఆర్థిక మందగమనం, ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాలు తదితర అంశాల మధ్య స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల వెలువడిన ఆర్థిక గణాంకాలు నిరాశను కలిగించినట్లు తెలియజేశారు. ఐఐపీ నీరసించడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం జోరందుకోవడం తదితరాల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తదుపరి పాలసీ సమీక్షలో రెపో రేటులో కోతపెట్టే వీలున్నట్లు

Most from this category