News


క్యు1లో ఎల్‌ఐసీ ఏం చేసింది?

Friday 19th July 2019
Markets_main1563526639.png-27184

దేశీయ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ ఇండియా క్యు1లో తన ఈక్విటీ పోర్టుఫోలియోలో కొన్ని స్టాకుల్లో వాటాలు పెంచుకోవడం, కొన్నింటిలో తగ్గించుకోవడం చేసింది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఆగ్రోకెమికల్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాకుల్లో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకుంది. టెలికం, పవర్‌ మైనింగ్‌, పీఎస్‌బీ, ఎన్‌బీఎఫ్‌సీ, విద్యుదుత్పత్తి, చమురు అన్వేషణ రంగాల కంపెనీల్లో వాటాలు తగ్గించుకుంది. ప్రైవేట్‌ బ్యాంకులు ప్రస్తుతం ఎల్‌ఐసీ ఫేవరేట్లుగా ఉన్నాయి. 
ఎల్‌ఐసీ వాటాలు పెంచుకున్న కంపెనీలు...

ఎల్‌ఐసీ వాటాలు తగ్గించుకున్న కంపెనీలు...

కేవలం ఈ ఒక్క అంశం ఆధారంగా పెట్టుబడులు పెట్టకుండా, కూలంకష అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



You may be interested

ఫండ్‌మేనేజర్లు కొన్నషేర్లు ఎలా ఉన్నాయి?!

Friday 19th July 2019

జూన్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు దాదాపు 80 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. వీటిలో కేవలం 19 కంపెనీలు మాత్రమే ఇంతవరకు దాదాపు 10- 50 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరో 30 కంపెనీలు 10- 60 శాతం నష్టాల్లో ఉండగా, మిగిలినవి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. మరోవైపు జూన్‌ త్రైమాసికంలో ఫండ్‌ మేనేజర్లు వాటాలు తగ్గించుకున్న 22 కంపెనీల షేర్లు ఈ ఏడాది దాదాపు 20- 60 శాతం నష్టాల్లో

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం పతనం

Friday 19th July 2019

మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 30515 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో జరిగిన స్వల్ప కొనుగోళ్ల కారణంగా ఇండెక్స్‌ 150 పాయింట్లు పెరిగి 30,543.75 వద్ద ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకింది. అనంతరం మార్కెట్లో జరిగిన అమ్మకాల సునామిలో భాగంగా ఇండెక్స్‌ 2శాతం(632 పాయింట్లు) క్షీణించి 30000 మార్కును కోల్పోయి 29,807.45 స్థాయిని పతనమైంది. ముఖ్యంగా

Most from this category