News


కోటక్‌ బ్యాంక్‌ ర్యాలీ

Wednesday 17th July 2019
Markets_main1563352440.png-27127

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ, కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1491.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒకదశలో 3శాతం ర్యాలీ చేసి రూ.1546.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యా్‌హ్నం గం.1:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.1502.50)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.1540.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,002.30 రూ.1,555.45లుగా నమోదయ్యాయి. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 39,231 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 11,706.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు కొనొచ్చా?

Wednesday 17th July 2019

తాజాగా క్యు1 ఫలితాలు ప్రకటించిన ఫెడరల్‌ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి. క్యు1లో బ్యాంకు లాభం దాదాపు 46 శాతం పెరిగింది. ఎన్‌ఐఎంలు స్థిరంగా ఉన్నాయి. ఎన్‌ఐఐలో 18 శాతం వృద్ధి కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌లు ఫెడరల్‌ బ్యాంకు షేరుపై వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... - ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు రేటింగ్‌. రెవెన్యూ గ్రోత్‌ స్థిరంగా ఉంది. కానీ కొన్ని త్రైమాసికాలుగా అసెట్‌ క్వాలిటీ

3.65 కోట్లకు డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య

Wednesday 17th July 2019

  జూన్‌ 30తో ముగిసిన ఏడాదిలో 41 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు దీనికి ముందు రెండేళ్లలో 35 లక్షలు, 25 లక్షల కొత్త ఖాతాలు చేరిక బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలలో ఈక్విటీ సంస్కృతి విస్తరణ దేశియంగా ఈక్విటీ మార్కెట్ల వైపు కొత్త ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని, జూన్‌ 30తో ముగిసిన ఏడాదికి గాను మొత్తం 41 లక్షల ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలను తెరిచారని సెబీ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. సెబీ  2011

Most from this category