News


ఐటీ షేర్ల ర్యాలీ: లాభాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌

Tuesday 20th August 2019
Markets_main1566274369.png-27876

దేశియ కరెన్సీ డాలర్‌ మారకంలో బలహీనపడడంతో ఐటీ షేర్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 9.31 సమయానికి 1.46 శాతం లాభపడి 15,640.95 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌ 1.14 శాతం లాభపడి రూ. 2,172.00 వద్ద, , ఒరాకిల్‌ ఫైనాన్షియల్స్‌ 0.87 శాతం లాభపడి రూ. 3,012.00 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో మైండ్‌ ట్రీ 2.38 శాతం, ఇన్ఫోసిస్‌ 2.25 శాతం, టెక్‌ మహింద్రా 1.10 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.05 శాతం,  విప్రో 0.93 శాతం, టాటా ఎలక్సిసీ 0.92 శాతం, నిట్‌ టెక్‌ 0.61 శాతం, ఇన్ఫీ బీమ్‌ 0.12 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. You may be interested

పసిడి 10డాలర్లు పతనం

Tuesday 20th August 2019

డాలర్‌ ఇండెక్స్‌ 3వారాల గరిష్టాన్ని తాకడంతో పాటు ఈక్విటీ మార్కెట్లలలో కొనుగోళ్లు నెలకొనడంతో మంగళవారం పసిడి ధర 10డాలర్లు పతనమైంది. ఇటీవల పలు దేశాల రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన ఉద్దీపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మెరుగుపరస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తిరిగి ఈక్విటీ కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గితోంది. నేటి ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 6.35 డాలర్లు

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 20th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ‍ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  వోడాఫోన్‌ ఐడియా:- కంపెనీ ఎండీ, సీఈవోగా రవీందర్‌ థక్కర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బలేష్‌ శర్మ తిరిగి వోడాఫోన్‌ గ్రూప్‌నకు సేవలు అందించనున్నారరు.  ఎంఆర్‌పీఎల్‌:- వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ కన్నడ జిల్లాలోని ఫేజ్‌-III యూనిట్‌లో రీఫైనరీ యూనిట్‌ కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఫేజ్‌-I, ఫేజ్‌-II యూనిట్లు కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది. టాటా మోటర్స్‌ :- కంపెనీ

Most from this category