News


రాణిస్తున్న ఐటీ షేర్లు

Wednesday 2nd January 2019
Markets_main1546409274.png-23357

సూచీల నష్టాల ట్రేడింగ్‌లోనూ ఐటీ షేర్లు రాణిస్తున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 1శాతం లాభపడింది.ఐటీ షేర్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లు 2నుంచి 1శాతం ర్యాలీ ఐటీ షేర్లకు ఉత్సాహానిచ్చింది. అలాగే ఎన్‌ఐఐటీ టెక్‌, 2శాతం, టాటా ఎలాక్సీ, మైండ్‌ ట్రీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 1శాతం, టెక్‌ మహీంద్రా, ఓఎఫ్‌ఎఫ్‌ఎస్‌, విప్రో షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫీభీమ్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ప్రజా రవాణాకు జీపీఎస్‌ తప్పనిసరి!

Wednesday 2nd January 2019

- కొత్త వాహన నిబంధనలు అమల్లోకి - పానిక్‌ బటన్‌ సైతం ఉండాల్సిందే - ట్రాకింగ్‌, ప్రయాణికుల భద్రత కోసమే! హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, పానిక్‌ బటన్‌ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు నిబంధనలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల

కొత్త సీరిస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా మారిన షేర్లివే!

Wednesday 2nd January 2019

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌తో జనవరి నెల హడావుడిగా ఉండబోతోంది. జనవరి సీరిస్‌లో అధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌(ఓఐ) నమోదు చేసిన ఐదు స్టాకులపై బ్రోకరేజ్‌ల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.. 1. సీమెన్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 15.4 శాతం, ధర 3 శాతం పెరిగాయి. కన్సాలిడేషన్‌ తర్వాత పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లు చార్టులు చెబుతున్నాయి. స్టాకు రూ. 1045కు పైన కొనసాగినంత కాలం పాజిటివ్‌గా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌

Most from this category