News


ఐటి షేర్లు..పాజిటివ్‌గా

Wednesday 7th August 2019
Markets_main1565162646.png-27608

అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశియ కారణాల వలన రూపీ డాలర్‌ మారకంలో భారీగా బలహీనపడడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 12.39 సమయానికి 1.12 శాతం లాభపడి 15,688.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో మైండ్‌ ట్రీ 6.17 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.85 శాతం, నిట్‌ టెక్‌ 1.78 శాతం, విప్రో 1.12 శాతం, టెక్‌ మహింద్రా 0.78 శాతం, టీసీఎస్‌ 0.73 శాతం, ఇన్ఫోసిస్‌ 0.56 శాతం, టాటా ఎలక్సిసీ 0.40 శాతం, ఇన్ఫీ బీమ్‌ 0.24 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఒఫెస్స్‌ మాత్రం 1.06 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

టాటా స్టీల్‌ 3.66 శాతం డౌన్‌

Wednesday 7th August 2019

అంతర్జాతీయంగా స్టీల్‌ కంపెనీ షేర్లు పతనం కావడంతో పాటు ఈ రోజు టాటా స్టీల్‌ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 ఫలితాలు వెలువడనుండడంతో టాటా స్టీల్‌ లిమిటెడ్‌ షేరు విలువ బుధవారం మధ్యాహ్న 1.01 సమయానికి 3.66 శాతం పడిపోయి రూ. 386.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 401.60 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 395.00  వద్ద ప్రారంభమైంది. ఈ కంపెనీ

బ్యాంకు నిఫ్టీ: నష్టాల్లోంచి లాభాల్లోకి

Wednesday 7th August 2019

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లు తగ్గింపు నేపథ్యంలో బుధవారం మిడ్‌ సెషన్‌ సమాయానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ నేడు 28,053.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ 142 పాయింట్లు నష్టపోయి 27,879.90 వద్ద ఇంట్రాడే కనిస్టాన్ని

Most from this category