News


ఐటీ సూచీ ముందుకు

Monday 15th July 2019
Markets_main1563186152.png-27077

ఇన్ఫోసిస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాక దీని షేరు విలువ గత రెండు సెషన్‌లో నుంచి పాజిటివ్‌గా ముగుస్తోంది. సోమవారం ట్రే డింగ్‌లో ఏకంగా 7.24 శాతం లాభపడి 779.40 వద్ద క్లోజయ్యింది. ఇన్ఫోసిస్‌ ప్రభావంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2.85 శాతం లాభపడి 15,662.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో   ఇన్ఫోసిస్‌ 7.24 శాతం, ఒఫెస్స్‌ 2.66శాతం,  టెక్‌ మహింద్రా 2.07 శాతం, టీసీఎస్‌ 1.32 శాతం, మైండ్‌ ట్రీ 1.12 శాతం, విప్రో 0.58 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.35 శాతం లాభపడ్డాయి. కాగా  నిట్‌ టెక్‌ 0.18 శాతం, ఇన్ఫీ బీమ్‌ 1.29 శాతం, టాటా ఎలక్సి 4.18 శాతం మేర  నష్టపోయాయి. 



You may be interested

షార్ట్‌టర్మ్‌కు డజన్‌ సిఫార్సులు

Monday 15th July 2019

వచ్చే రెండు మూడు వారాలకు మంచి రాబడినిచ్చే 12 షేర్లను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు 1. కాడిలా హెల్త్‌కేర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 255. స్టాప్‌లాస్‌ రూ. 215. కరెక‌్షన్‌ సైకిల్‌ పూర్తి చేసుకుంది. ఓవర్‌సోల్డ్‌ ఏరియాలో కదలాడుతూ అప్‌మూవ్‌కు రెడీగా ఉంది. 2. ఇండియా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 108. స్టాప్‌లాస్‌ రూ. 89. వీక్లీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం స్వల్పకాలిక

చిన్నస్టాకులు కొనేందుకు ఇదే సమయమా?

Monday 15th July 2019

కొన్నాళ్లు ఆగమంటున్న నిపుణులు మార్కెట్ల ఆల్‌టైమ్‌ హైవద్ద కొనసాగేందుకు కష్టపడుతున్నాయి. మరోపక్క కొన్ని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు ర్యాలీకి రెడీగా ఉన్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌లో ఎంటర్‌కావడం అంతమంచిది కాదని, మరికొంతకాలం వేచిచూసి వీటిలో పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకపక్క ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు, మరోపక్క బడ్జెట్‌ ప్రతిపాదన భయాలు.. మార్కెట్‌పై భారం మోపుతున్నాయి. ఆర్థిక వృద్ధిసైతం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దీంతో

Most from this category