News


ఆల్‌ టైం గరిష్ఠానికి ఇన్ఫోసిస్‌

Wednesday 21st August 2019
Markets_main1566362386.png-27907

రూపీ బలహీనపడుతుండడంతో బుధవారం ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ షేరు ఆల్‌టైం​గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.02 సమయానికి ఇన్ఫోసిస్‌ 0.98 శాతం లాభపడి రూ. 800.55 వద్ద ట్రేడవుతోంది. గత షేషన్‌లో రూ. 792.75 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 793.00 వద్ద ప్రారంభమైంది. ప్రారభమైన కొద్ది సమయంలోనే రూ. 803.75 వద్ద తన ఆల్‌ టైం గరిష్ఠానికి చేరుకుంది. You may be interested

కృష్ణపట్నం పోర్టులో అదానీకి మెజారిటీ వాటా?

Wednesday 21st August 2019

ఏపీఎస్‌ఈజడ్‌కు 72 శాతం వాటా! డీల్‌ విలువ రూ.5,500 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పోర్టుల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు గౌతమ్‌ అదానీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను కైవసం చేసుకుంటున్నట్టు సమాచారం. భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు పోర్టు ఆపరేటర్‌ అయిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో 72 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకోసం రూ.5,500 కోట్లకు పైగా

ఎస్‌బీఐ పండుగ ధమాకా..!

Wednesday 21st August 2019

తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు కూడా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్‌ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ

Most from this category