News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం డౌన్‌!

Monday 16th March 2020
Markets_main1584336463.png-32500

సోమవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం పతమై 717.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు బ్యాంక్‌ ప్రమోటర్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్‌ పట్ల అసత్య పుకార్లు సృష్టిస్తున్నారని , ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇష్యూ తప్పించి, మరి ఏఇతర సమస్యలు లేవని ప్రమోటర్లు పేర్కొన్నారు.  అవసరమైతే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. మరో రెండేళ్ల వరకు  తమ బ్యాంకుకు మూలధనం  అవసరం లేదని చెప్పారు. 



You may be interested

స్వల్వంగా పెరిగిన పసిడి!

Monday 16th March 2020

గతవారంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు వారాంతంలో రూ.1800 మేర పడిపోయాయి. సోమవారం మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. సోమవారం ఉదయం 11గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.624 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.40,972.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోను 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,540 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్లను పూర్తిగా

ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌.. ప్చ్‌

Monday 16th March 2020

ఎన్‌ఎస్‌ఈలో రూ. 661 వద్ద ఓపెనింగ్‌ ఇష్యూ ధర రూ. 755 ఇంట్రాడేలో రూ. 656-749 మధ్య ఊగిసలాట ఉదయం 10.15కల్లా రూ. 750కు రికవరీ మార్కెట్లో తొలుత భారీ ఆసక్తిని రేకెత్తించిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 755తో పోలిస్తే.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 661 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది రూ. 94 నష్టంకాగా.. తదుపరి రూ. 656 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆపై ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి

Most from this category