News


స్థిరంగా ప్రారంభమైన మార్కెట్‌

Thursday 17th October 2019
Markets_main1571284045.png-28934

రెండు రోజులుగా ర్యాలీ జరుపుతున్న భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్ల స్వల్పలాభంతో 38,647 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 



You may be interested

మైండ్‌ ట్రీ లాభం 35 శాతం డౌన్‌

Thursday 17th October 2019

9 శాతం వృద్ధితో రూ.1,914 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ సెప్టెంబర్‌ 30తో ముగిసిన క్వార్టర్‌లో రూ.135 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.206 కోట్లు)తో పోల్చితే 35 శాతం క్షీణించిందని మైండ్‌ట్రీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,755 కోట్ల నుంచి 9 శాతం ఎగసి రూ.1,914 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డాలర్ల పరంగా చూస్తే,  నికర

అనుకోకుండా .. అలా ఇన్వెస్ట్ చేశా!

Thursday 17th October 2019

స్టార్టప్‌లలో పెట్టుబడులపై రతన్ టాటా ముంబై: కొన్నాళ్లుగా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్న పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెదవి విప్పారు. అనుకోకుండానే తాను స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. "నేను కొంత అనుకోకుండానే స్టార్టప్‌ ఇన్వెస్టరుగా మారానని చెప్పవచ్చు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్ సంస్థలు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ.. వాటిని కాస్త అంటరానివిగానే చూసేవాణ్ని. ఎందుకంటే

Most from this category