News


ప్రారంభంలో సరికొత్త రికార్డు

Thursday 28th November 2019
Markets_main1574912969.png-29916

నవంబర్‌ డెరివేటివ్‌ సీరిస్‌ కాంట్రాక్టుల ముగింపునకు చివరిరోజైన గురువారం స్టాక్‌ సూచీలు సరికొత్త రికార్డుస్థాయి వద్ద మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 41,161 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 12,133 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 28th November 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎప్‌ అండ్‌ ఓ డెరివేటివ్స్‌ ముగింపు:- నేడు నవంబర్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ట్రేడర్లు తన పొజిషన్లను డిసెంబర్‌ కాంట్రాక్టుకు రోలోవర్‌ చేసుకోనున్నారు. దీంతో నేడు మార్కెట్‌ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  విదేశీ పెట్టుబడులు:- ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం బుధవారం ఎఫ్‌పీఐలు రూ.42.93 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను, డీఎఫ్‌ఐఐలు రూ.439.93 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు

రెండవరోజూ రూపాయికి 15 పైసలు లాభం

Thursday 28th November 2019

71.35 వద్ద ముగింపు ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 15 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 71.35 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల గరిష్టస్థాయి.  మంగళవారం ముగింపు 71.50. దేశీయ ఈక్విటీలకు లాభాలు, కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ప్రవాహం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇదే కారణాలతో మంగళవారం కూడా రూపాయి బలపడింది. ట్రేడింగ్‌ మొదట్లో 71.43 వద్ద పటిష్టంగా రూపాయి ప్రారంభమైంది. ఒక

Most from this category