News


పాజిటివ్‌ ప్రారంభం

Monday 18th November 2019
Markets_main1574048485.png-29654

ప్రపంచ మార్కెట్ల సాంకేతిక సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్ల లాభంతో 40,428 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,915 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో జీ టెలిఫిల్మ్‌ 3.5 శాతం పెరగ్గా, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, జీ టెలిఫిల్మ్‌లు 1.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు గెయిల్‌, మహింద్రా, ఇన్‌ఫ్రాటెల్‌లు 1 శాతం వరకూ నష్టపోయాయి. ట్రేడ్‌ డీల్‌ కుదురుతుందన్న ఆశాభావంతో శుక్రవారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుస్థాయి వద్ద ముగియగా, ఈ క్రమం‍లో ఆసియా సూచీలు కూడా తాజాగా లాభాలతో ట్రేడవుతున్నాయి. You may be interested

డెట్‌ ఫండ్స్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయోచ్చా ?

Monday 18th November 2019

ధీరేంద్ర కుమార్‌ సీఈవో వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో ప్ర: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటిదాకా రెపో రేటును ఐదు సార్లు తగ్గించి కదా! ఈ నేపథ్యంలో డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయమని మిత్రులు చెబుతున్నారు. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ?  -హరిబాబు, ఏలూరు  జ: మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌... ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలను బట్టి ఉండకూడదు. వడ్డీ రేట్లు ఎలా  ఉంటాయో అన్న అంచనాలను బట్టి

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంపిక ఇలా కాదు..!

Monday 18th November 2019

-డివిడెండ్‌ కంటే ఎస్‌డబ్ల్యూపీ మెరుగు -ఫండ్స్‌ ఆస్తుల సైజు కంటే రాబడులు ముఖ్యం -మంచి పనితీరు ఉంటే, వ్యయాలను పట్టించుకోనక్కర్లేదు -ఫండ్స్‌లో రాబడులకు ఎన్నో జాగ్రత్తలు అవసరం మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లోకి ప్రతీ నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్‌

Most from this category