News


పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 15th October 2019
Markets_main1571110960.png-28879

క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 102 పాయింట్ల లాభంతో 38,316 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,360 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. యస్‌బ్యాంక్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, టీసీఎస్‌లు 1-2 శాతం మధ్య ట్రేడింగ్‌ ప్రారంభంలో పెరిగాయి. ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ టెలి, హిందాల్కో, వేదాంత, టాటా మోటార్స్‌ షేర్లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. 



You may be interested

21 పైసలు బలహీనపడిన రూపీ

Tuesday 15th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 71.24 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా యుస్‌-చైనా మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు రేకత్తడంతో సోమవారం సెషన్‌లో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అనుసరించారు. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 21 పైసలు బలహీనపడి 71.23 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.29 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.02

మూడు, ఐదేళ్లలో స్మాల్‌క్యాప్‌ అద్భుత రాబడులు!

Tuesday 15th October 2019

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కొన్ని పెద్ద కంపెనీల్లో నే ఇన్వెస్ట్‌ చేస్తుండడం భద్రత కోసం తప్పిస్తే రాబడుల కోసం కాదన్నారు కేర్‌ పీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అమిత్‌దోషి. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.    మీ ట్రేడింగ్‌ వ్యూహం..? ఇన్వెస్ట్‌ చేయడమే మా వ్యూహం. దీన్నే పాటిస్తాం. ఈక్విటీ మార్కెట్ల చరిత్రను చూసినట్టయితే... మంచి వ్యాపారాలు ఈక్విటీ మార్కెట్ల కరెక్షన్‌

Most from this category