News


స్వల్ప నష్టాలతో ప్రారంభం

Wednesday 23rd October 2019
Markets_main1571802428.png-29063

క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 14 పాయింట్ల నష్టంతో 38.950 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 11,580 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు 1-2 శాతం మధ్య పెరగ్గా, అదాని పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, 2-3 శాతం మధ్య క్రాష్‌కాగా, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, జీ టెలిఫిల్మ్‌లు 1-2 శాతం మధ్య పడిపోయాయి. 



You may be interested

ఇన్ఫోసిస్‌.. ఇన్వెస్టెర్రర్‌!

Wednesday 23rd October 2019

- ఆరేళ్లలో అత్యంత భారీ పతనం - సీఈవో, సీఎఫ్‌వోలపై ఆరోపణలే కారణం - ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామన్న చైర్మన్‌ నీలేకని సీఈవో, సీఎఫ్‌వోలపై అనైతిక విధానాల ఆరోపణలు ఐటీ దిగ్గజం ఇన్ఫీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కంపెనీ షేరు ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కుప్పకూలింది. ప్రజావేగుల ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామంటూ సంస్థ చైర్మన్‌ నీలేకని దిద్దుబాటు చర్యలు ప్రారంభించినప్పటికీ.. అమెరికాలో ఇన్ఫీని ఇరకాటంలో పెట్టేందుకు అక్కడి ఇన్వెస్టర్లు క్లాస్ యాక్షన్ దావాకు సిద్ధమవుతున్నారు.

స్వల్పకాలంలో ఇన్ఫోసిస్‌ డీరేటింగ్‌

Tuesday 22nd October 2019

-ప్రస్తుత పరిస్థితులు తేలే వరకు దూరంగా ఉండండి: హెమాంగ్‌ జానీ, షేర్‌ఖాన్‌ ‘కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో మొత్తంగా పీఎస్‌యూ స్టాకులపై సానుకూలత పెరిగింది. బీపీసీఎల్‌ పై 30శాతం నుంచి 50 శాతం ప్రీమియం ఇవ్వడానికి ఏ ఇన్వెస్టరు వెనకడుగేయడంలేదు’ అని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ప్రీమియమైనా ఓకే..    ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో పీఎస్‌యూ స్టాకులు

Most from this category