News


ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు

Wednesday 13th November 2019
Markets_main1573617732.png-29548

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభంలో క్రితం ముగింపు 40,347 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,915 పాయింట్ల సమీపంలోనూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 



You may be interested

ఫండ్‌మేనేజర్లు కొనేస్తున్నారు!

Wednesday 13th November 2019

ఈక్విటీలపై పెరుగుతున్న బుల్స్‌ పట్టు బోఫాఎంఎల్‌ సర్వేలో వెల్లడి ఇప్పటివరకు నగదు నిల్వలు అట్టిపెట్టుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన గ్లోబల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు తాజాగా షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరీలించ్‌ సర్వే తెలిపింది. ఇప్పుడు కొనకపోతే ర్యాలీ మిస్సవుతామన్న భయంతో ఫండ్‌ మేనేజర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం పెంచారని తెలిపింది. అంతర్జాతీయ మందగమన భయాలు సమసిపోయాయని, బుల్స్‌ మళ్లీ పగ్గాలు చేపట్టారని, ఫోమో(ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌- ఇప్పుడు

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 13th November 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు  ఇండియన్‌ హోటల్స్‌:- ఈఎల్‌ఈఎల్‌ హోటల్స్‌లో మిగిలిన 14.3శాతం వాటాను రూ.250 కోట్లకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  టాటా పవర్‌:- గుజరాత్‌లోని దాలోరా పార్క్‌లో 50 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది.  లుపిన్‌:- జపాన్‌ కంపెనీ క్యోవా ఫార్మాలోని తన మొత్తం వాటాను ప్లూటస్‌ సంస్థకు విక్రయించనుంది.  బాల్మెర్ లారె:- 1:2 నిష్పత్తిలో షేర్ల జారీకి బోర్డు ఆమోదం

Most from this category