News


మరో లాభాల ప్రారంభం

Tuesday 24th September 2019
Markets_main1569296624.png-28507

రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అతిపెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం స్వల్పలాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 39,135 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11,616 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 



You may be interested

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

Tuesday 24th September 2019

ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు సహజంగానే పెరుగుతున్నాయి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ. ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్‌ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్‌ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో

70.78 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 24th September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 15 పైసలు బలపడి 70.78 వద్ద ప్రారంభమైంది. పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడం వంటి కారణాల వలన గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.03 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కానీ దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ నిధుల ఇన్‌ఫ్లో భారీగా జరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడంతో

Most from this category