గ్యాప్‌అప్ ప్రారంభం
By Sakshi

క్రితం రోజు భారీగా దిద్దుబాటుకు లోనైన భారత్ స్టాక్ సూచీలు గురువారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 38,700 పాయింట్ల వద్ద ప్రారంభమై, క్షణాల్లో 38,800 పాయింట్ల స్థాయిని అధిగమించింది. అలాగే నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,470 పాయింట్ల వద్ద మొదలై, నిముషాల్లో 11,540 పాయింట్ల స్థాయిని అందుకుంది.
You may be interested
పెట్రోల్ బంకుల్లో క్రెడిట్‌కార్డుపై క్యాష్‌బ్యాక్ ఉండదిక..!
Thursday 26th September 2019డీమోనిటైజేషన్ తర్వాత 0.75 శాతం క్యాష్‌బ్యాక్ అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డులపై నిలిపివేత డెబిట్ కార్డు, వ్యాలెట్ చెల్లింపులపై కొనసాగింపు న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో ఇక క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై అక్టోబర్ 1 నుంచి 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఉండబోదు. డీమోనిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా... ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్) ఇంధనం కోసం చేసే డిజిటల్ చెల్లింపులపై
భారత్... అవకాశాల గని!
Thursday 26th September 2019ఇదో బంగారు అవకాశం బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీ పిలుపు కార్పొరేట్ పన్నుతగ్గించాం.. మరిన్ని చర్యలు ఉంటాయని హామీ న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన