News


రికార్డు గరిష్టాల సమీపంలో సూచీల ప్రారంభం

Monday 13th January 2020
Markets_main1578886822.png-30876

అమెరికా-చైనా ట్రేడ్‌డీల్‌పై మరో రెండు రోజుల్లో సంతకాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు రికార్డు గరిష్టస్థాయిలకు సమీపంలో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 192 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 41,792 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఈ సూచి గత రికార్డుస్థాయి 42,810 పాయింట్లకు మరో 18 పాయింట్ల దూరంలోనే వుండటం విశేషం. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,297 పాయింట్ల వద్ద మొదలుకాగా, గత శుక్రవారంనాటి రికార్డుస్థాయి 12,311 పాయింట్ల వద్దకు చేరాలంటే మరో 14 పాయింట్లు పెరిగితే చాలు. 



You may be interested

సోమవారం వార్తల్లోని కంపెనీలు

Monday 13th January 2020

నేడు(13న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారం‍భమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి ట్రేడవుతోంది. అయితే వారాంతాన ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా యూఎస్‌ స్టాక్‌ ఇండెక్సులు స్వల్ప వెనకడుగు వేశాయి. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాక చివర్లో అమ్మకాలు తలెత్తడంతో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా కొన్ని కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. ఈ

రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 13th January 2020

ప్ర: రిటైర్మెంట్‌ అవసరాల కోసం కొంత మొత్తాన్ని కూడబెట్టాలనుకుంటున్నాను. వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకుందామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?  సతీశ్‌ బాబు, హన్మకొండ జ: రిటైర్మెంట్‌ అవసరాల కోసం రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయం. అయితే ఈ ని«ధి కోసం వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల రిటైర్మెంట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడమే సరైన నిర్ణయం కాదు. రిటైర్మెంట్‌

Most from this category