News


నేడు మార్కెట్‌కు సెలవు

Thursday 21st March 2019
Markets_main1553141518.png-24721

హోళి సందర్భంగా నేడు(గురువారం) స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. బాండ్స్‌, కరెన్సీ మార్కెట్లు కూడా పనిచేయవు. మార్కెట్‌ తిరిగి శుక్రవారం ప్రారంభం కానుంది. బుధవారం సెన్సెక్స్‌ 23 పాయింట్లు లాభపడి 38,386 వద్ద ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 11,521 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి 13 పైసలు బలపడి 68.83 వద్ద ముగియగా, పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.36 వద్ద స్థిరపడింది.



You may be interested

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు వుండదు-ఫెడ్‌ సంకేతాలు

Thursday 21st March 2019

వాషింగ్టన్‌:- అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫెడ్‌ వడ్డీ రేట్లు  2.25  శాతం నుంచి 2.5 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం బుధవారం రాత్రి ఫెడరల్‌ రిజర్వు ద్రవ్య పరపతి నిర్ణయాలను ప్రకటించింది. అలాగే ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చని సంకేతాలతో పాటు అమెరికా వృద్ధి అంచనా, ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించింది. మరోవైపు

ఈ విడత ర్యాలీలో లీడర్లు మారారు!

Wednesday 20th March 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 38,989 (2018 ఆగస్ట్‌లో నమోదైన)కు 603 పాయింట్ల (1.6 శాతం) దూరంలోనే ఉంది. మరి ఈ విడత మార్కెట్‌ పరుగుకు ప్రధాన గుర్రాలు ఏవనుకుంటున్నారు... ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టాలను టచ్‌ చేస్తాయని, అదే సమయంలో ఇండెక్స్‌లోని చాలా స్టాక్స్‌ గత గరిష్ట స్థాయిలను చేరుకోకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Most from this category