News


ఇండియా బుల్స్‌ , సెంచురీ టెక్స్‌టైల్స్‌ అప్‌

Friday 24th January 2020
Markets_main1579849261.png-31165

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 22,93,306 షేర్లను విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ అయిన క్రెడిట్‌ సూసీ బ్లాక్‌ డీల్‌ ద్వారా సొంతం చేసుకోవడంతో 12 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో షేర్‌ ధర 4.23 శాతం పెరిగి 325.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 సెంచురీ టెక్స్‌టైల్స్‌ ప్రైవేటు ప్రాతిపదికన ఎన్‌సీడీలు జారీ చేయడం ద్వారా రూ.400 కోట్లను సమీకరించాలని కంపెనీ బోర్డు నిర్ణయించడంతో  12 గంటల  సమయంలో ఎన్‌ఎస్‌ఈలో సెంచురీ టెక్స్‌టైల్స్‌ షేర్‌ ధర 5.6 శాతం పెరిగి 619.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

ఎస్‌బీఐ అండ- యస్‌ బ్యాంక్‌ కేక

Friday 24th January 2020

రెండు రోజుల్లో 14 శాతం ప్లస్‌ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యలతో గురువారం ఒక్కసారిగా జోరందుకున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. మధ్యాహ్నం 12.15 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 10 శాతం దూసుకెళ్లి

ఇన్ఫీ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌?

Friday 24th January 2020

కోరనున్న సెబి ఇన్ఫోసిస్‌ ఆడిట్‌ పుస్తకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని సెబి ఆదేశించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ పద్దు పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని గతేడాది కొందరు విజిల్‌బ్లోయర్లు సెబికి, యూఎస్‌ సెక్‌కు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ జరుపుతున్న సెబి, కంపెనీ ఆడిట్‌పుస్తకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు మొగ్గు చూపుతుందని తెలిసింది. త్వరలో ఈమేరకు ఇన్ఫోసిస్‌కు సెబి ఆదేశాలు జారీ చేయవచ్చని, ఆరోపణల పూర్తి స్వరూపం,

Most from this category