News


ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9శాతం క్రాష్‌..!

Friday 6th September 2019
Markets_main1567750715.png-28236

ఢిల్లీ హైకోర్టులో కంపెనీ, ప్రమోటర్లపై పిల్‌ ధాఖలైందనే వార్తలతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 6శాతం క్షీణించాయి. నేడు ఈ కంపెనీ షేరు బీస్‌ఈలో రూ.420.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేరు అ‍మ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 9.50శాతం క్షీణించి రూ.406.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరు కొత్త ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:15ని.లకు 6.06శాతం నష్టపోయి రూ.420.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.406.20 రూ.1237.75లుగా నమోదయ్యాయి. 
పిల్‌పై కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణ:-
ఢిల్లీ హైకోర్టులో ధాఖలపై పిల్‌పై కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణనిచ్చింది. కంపెనీ, ప్రమోటర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిల్‌ ధాఖలైనట్లు మీడియా రిపోర్ట్‌ల ద్వారా మాకు దృష్టి వచ్చింది. డిల్లీ హైకోర్టు వెబ్‌సైట్ రికార్డుల ప్రకారం పిటిషన్ ఇంకా హైకోర్టులో దాఖలు చేయబడలేదు. కంపెనీ చేటు చేయాలనే ఉద్దేశ్యంతో పాటు షేరు ధరను పతనం చేయడానికి, స్వార్థ ప్రయోజనాల కొరకు సోషల్ మీడియాలో కేసు ధాఖలైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నట్లు కంపెనీ వివరణనిచ్చింది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Friday 6th September 2019

ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 26,986.50    వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఒకదశలో 333 పాయింట్లు(1.25శాతం) పెరిగి 27,252.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(26,919.70)తో పోలిస్తే 268 పాయింట్లు(1శాతం)

10900 పాయింట్లే బుల్స్‌కు కీలకం

Friday 6th September 2019

నివేశ్‌ సెక్యూరిటీస్‌ అంచనా నిఫ్టీ 10900 పాయింట్లపైన బలంగా ముగిస్తే బుల్స్‌కు పట్టు చిక్కుతుందని నివేశ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు మెహుల్‌ కొఠారి చెప్పారు. నిఫ్టీ తదుపరి పయనంపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది... రెండు సెషన్లుగా నిఫ్టీ దిగువస్థాయిలకు వెళ్లి బౌన్స్‌ బ్యాక్‌ అవడం, పైస్థాయికి వెళ్లి వెనక్కు రావడం చేస్తోంది. నిఫ్టీకి ప్రస్తుతం 10740 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉంది. ఇక్కడే గత రిలీఫ్‌ ర్యాలీకి 78.6 ఫిబోనాక్కి రిట్రేస్‌మెంట్‌

Most from this category