News


ఇండియామార్ట్‌ ఐపీఓకు తొలిరోజు 12 శాతం సబ్‌స్ర్కిప్షన్‌

Monday 24th June 2019
Markets_main1561373849.png-26537

ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఇండియామార్ట్‌ ఇంటర్‌ మెస్‌ సంస్థ 12 శాతం షేర్లకు మాత్రమే బిడ్లను రాబట్టగలిగింది. కంపెనీ మొత్తం 26,92,824 షేర్లను ఐపీఓలో పెట్టగా 3,17,610 షేర్ల కోసం బిడ్‌లు దాఖాలయ్యాయి. ఐసీఐసీఐ మూచ్యువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మూచ్యువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మూచ్యువల్‌ ఫండ్‌ వంటి15 యాంకర్‌ ఇన్వెస్టర్లు శుక్రవారం 21,95,038 షేర్లను ధర శ్రేణి రూ.970-973.... పై హద్దు వద్ద కొనుగోలు చేశాయి. You may be interested

ఆరు నెలల్లో ఎక్కువ లాభాలు తినిపించాయ్‌...

Monday 24th June 2019

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిలను నమోదు చేయడంతోపాటు కన్సాలిడేషన్‌ దశలో ఉన్నాయి. జూలై 5న కేంద్ర బడ్జెట్‌ సమీప కాలంలో మార్కెట్ల దిశను నిర్ణయిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్‌ 40,312, నిఫ్టీ 12,103 స్థాయిలను నమోదు చేశాయి. అయితే, ఇదే ఆరు నెలల కాలంలో ఇన్వెస్టర్ల సంపద నికరంగా రూ.6 లక్షల కోట్ల మేర పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బీఎస్‌ఈ లిస్టెడ్‌

మార్కెట్లో దూకుడొద్దు!

Monday 24th June 2019

సెంట్రమ్‌బ్రోకింగ్‌ సీఈఓ నిశ్చల్‌ మహేశ్వరి సూచన ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీల్లో తొందరపడడం మంచిది కాదని, దూకుడుగా పోర్టుఫోలియో తయారు చేసుకోవాలన్న ఆలోచనకు తాను వ్యతిరేకమని మార్కెట్‌ నిపుణుడు, సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీఈఓ నిశ్చల్‌ మహేశ్వరి చెప్పారు. ఈ పరిస్థితుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌సైతం క్యాపిటల్‌ కాపాడుకునేలా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రూరల్‌ బ్యాంక్స్ స్టాకులను నమ్ముకోవడం మంచిదన్నారు. గతంలో దేశీయంగా డిమాండ్‌ తగ్గినప్పుడల్లా అంతర్జాతీయంగా ఎగుమతులు పెరుగుతుండేవని, కానీ ఈ దఫా అటు డిమాండ్‌,

Most from this category