News


టెలికాం షేర్ల బూస్ట్‌...గ్యాప్‌అప్‌ ప్రారంభం

Monday 2nd December 2019
Markets_main1575258301.png-29993

టెలికాం కంపెనీలు టారీఫ్‌లను భారీగా పెంచిన నేపథ్యంలో ఆ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ గ్యాప్‌అప్‌తో మొదలుకావడంతో స్టాక్‌ సూచీలు సైతం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్ల మేర పెరిగి 41,130 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 12,135 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ రంగాల షేర్ల క్షీణతతో ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాల్లోనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అటుతర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి.



You may be interested

టారీఫ్‌ల పెంపు: టెలికాం షేర్లకు రెక్కలు

Monday 2nd December 2019

కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్న జియో ఏడాది గరిష్టానికి ఎయిర్‌టెల్‌ 23శాతం పెరిగిన వోడాఫోన్‌-ఐడియా దేశీయ టెలికాం కంపెనీలు కాల్‌ సర్వీసులపై టారీఫ్‌ల పెంచడంతో సోమవారం ఈ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభపడ్డాయి. దాదాపు నాలుగేళ్ల అనంతరం టారీఫ్‌ భారీ స్థాయిలో పెంచుతూ ఆదివారం ఆయాఆయా కంపెనీలు ప్రకటించాయి. వోడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్ టారీఫ్‌ల పెంపు ఏకంగా 50శాతం దాకా, జియో టారీఫ్‌ల పెంపు 40శాతం దాకా ఉండనుంది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా

మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం

Monday 2nd December 2019

ఈ నెల 5న ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5 శాతానికి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్‌బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ ఇప్పటి వరకు ప్రతీ భేటీలోనూ ఎంతో కొంత రేట్లను తగ్గిస్తూనే

Most from this category