News


వువ్వెత్తున పెరిగిన హెవీవెయిట్స్‌

Friday 20th September 2019
Markets_main1568963194.png-28455

మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో అధిక వెయిటేజీ కలిగిన షేర్ల భారీ ర్యాలీ ఇండెక్స్‌లను పరుగులు పెట్టిస్తుంది. నిఫ్టీ -50 ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్పోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి.

అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ(శాతాల్లో...)
షేరు పేరు పెరిగిన శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 8.50 శాతం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6.66 శాతం
హెచ్‌డీఎఫ్‌సీ 3.82 శాతం
ఇన్పోసిస్‌ 1 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్‌ 8.74 శాతం
టీసీఎస్‌ 1 శాతం
ఐటీసీ 3.02 శాతం
కోటక్‌ బ్యాంక్‌ 5.16 శాతం
ఎల్‌ అండ్‌ టీ     8 శాతం
యాక్సిస్‌ బ్యాంక్‌ 6 శాతం

 



You may be interested

మెటల్‌ షేర్ల ర్యాలీ..టాటా స్టీల్‌ 9 శాతం అప్‌

Friday 20th September 2019

దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తగ్గించడంతో మార్కెట్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో అమాంతం పెరిగాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 12.54 సమయానికి 5.25 శాతం లాభపడి 2,487.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్‌ 9.14 శాతం, జిందాల్‌ స్టీల్‌ 8.67 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 7.32 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 6.96 శాతం, వేదాంత 6.57 శాతం, సెయిల్‌

భారీ లాభాల్లో మారుతి, బజాజ్‌, ఐషర్‌

Friday 20th September 2019

కేంద్రప్రభుత్వం అనుహ్యాంగా దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో మార్కెట్‌లు శుక్రవారం ర్యాలీ చేస్తున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.30 సమయానికి 7.48 శాతం లేదా 517.60 పాయింట్లు లాభపడి 7,438.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన మారుతి సుజుకీ 8.84 శాతం లేదా రూ. 528.05 లాభపడి రూ. 6,499.80     వద్ద, బజాజ్‌ ఆటో 6.50 శాతం లేదా రూ.

Most from this category