News


ఇలాంటి కంపెనీల షేర్లతో జాగ్రత్త!

Monday 9th September 2019
Markets_main1568019168.png-28270

మార్కెట్లు నెగిటివ్‌ జోన్‌లో ప్రయాణిస్తున్నప్పుడే ఇన్వెస్టర్లకు ఎక్కువ పెట్టుబడి అవకాశాలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి సమయంలో తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మార్కెట్‌ రికవరీ చెందినా, పెట్టుబడి మాత్రం పెరగకపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్ల ఆలోచన ఈ సమయంలో ఇలా ఉంటుంది.. ‘షేరు ధర చాలా పడిపోయింది. అయినా ఇంకెంత పడతుంది? ఇంతకు మించి ఇక పడదు.’ కానీ కొన్ని స్టాకుల విషయంలో ఇలాంటి ధోరణి చాలా డేంజర్‌ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రుణభారం చాలా ఎక్కువగా ఉన్న కంపెనీల షేర్లు ఎంతకైనా పడిపోతాయని గత చరిత్ర చెబుతోంది. అందువల్ల షేరు ధర పడిపోయిందని కొనే ముందు, ఆ పతనానికి కారణాలు రుణ బాధాల్లాంటివా? లేక సాధారణ కరెక‌్షన్‌ ధోరణా? అనేది విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. 
రుణ భారం అత్యధికంగా ఉన్న ఐదు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి...

రుణభారం లేకుండా మిగుల్లో ఉన్న ఐదు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి...

రుణభారాల్లాంటి కారణాలతో పతనమయ్యే షేర్లు ఇంకా పతనం అయ్యేందుకే ఎక్కువ ఛాన్సులుంటాయి. ఇలాంటి వాటిలో రికవరీ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మిగుల్లో ఉన్న కంపెనీల షేర్లు మార్కెట్‌ పతనం సమయంలో అన్నింటితో పాటు క్షీణించినా, రికవరీ సమయంలో వేగంగా, ముందుగా కోలుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. 



You may be interested

100 రోజుల పాలనలో రూ.14లక్షల కోట్ల సంపద ఆవిరి..!

Monday 9th September 2019

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100రోజుల్లో ఆయా రంగాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ.., దలాల్‌ స్ట్రీట్‌ మాత్రం విలవిలాడింది. ఎన్‌డీఏ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టిన నాటి ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ 100 రోజుల్లో 14 లక్షల కోట్ల సంపదను తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్‌లో జరుగుతున్న

షార్ట్‌టర్మ్‌కు టాప్‌టెన్‌ సిఫార్సులు

Monday 9th September 2019

వచ్చే రెండు మూడు వారాల్లో మంచి రాబడినందించే పది స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. వైశాలీ పరేఖ్‌ రికమండేషన్లు 1. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1550. స్టాప్‌లాస్‌ రూ. 1380. షేరు రూ. 1400 వద్ద బాటమ్‌ అవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌ ఇండికేటర్లలో ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతాలున్నాయి.  2. బజాజ్‌ ఆటో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3100. స్టాప్‌లాస్‌ రూ. 2720. కొన్ని రోజులుగా రూ. 2780 స్థాయిల్లో

Most from this category