News


నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కంపెనీలు

Thursday 14th November 2019
Markets_main1573704990.png-29576

భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, వోడాఫోన్‌ ఐడియా, సెయిల్‌, గ్రాసీం ఇండస్ట్రీస్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్‌, ఎంటీఎన్‌ఎల్‌, జీవీకే పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జీఎంఆర్‌ ఇన్ఫ్రా, యూనిటెక్‌, పీఎఫ్‌సీ, రిలయన్స్‌ పవర్‌, సద్భవన్‌ ఇంజనీరింగ్స్‌, డిష్‌ టీవీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ప్రభాత్‌ డైరీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, హెచ్‌సీసీ, అపోలో హాస్పిటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, మెయిల్‌, ఐడీఎఫ్‌సీ, ఫ్యూచర్‌ రిటైల్‌, సువెన్‌ లైఫ్‌, ఎన్‌బీసీసీ, సీఈఎస్‌ఈ కంపెనీలు నేడు తన రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 



You may be interested

ప్రభుత్వానికి వొడాఫోన్‌ సీఈఓ క్షమాపణ!

Thursday 14th November 2019

తమ కంపెనీ జాయింట్‌ వెంచర్‌(వొడాఫోన్ ఐడియా) గురించి చేసిన వ్యాఖ్యలకు వొడాఫోన్‌ సీఈఓ నిక్‌రెడ్‌ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని వివరించారు. తన వార్తల కవరేజ్‌ తన అభిప్రాయాన్ని సరిగా వ్యక్తీకరించలేదన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి, టెలికం మంత్రికి లేఖ రాశారు. భారత్‌లో వ్యాపారం కొనసాగించాలన్న తమ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమ ఇబ్బందులపై పరిశీలన జరిపేందుకు కార్యదర్శులతో కూడిన

వొడాఫోన్‌-ఐడియా 17 శాతం క్రాష్‌

Thursday 14th November 2019

టెలికాం ఏజీఆర్‌(అడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ) బకాయిలతో కలిపి, ప్రభుత్వం వేగంగా ఉపశమన ప్యాకేజిని ప్రకటించకపోతే, ఆదిత్య బిర్లా గ్రూప్‌, వొడాఫోన్‌-ఐడియాను దివాలాకు వదిలేస్తారన్న వార్తలు వెలువడటంతో ఆ కంపెనీ షేరు గురువారం 17 శాతం పతనమయ్యింది. ఈ కంపెనీ సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌ అధికారి పేర్కొన్న వ్యాఖ్య ద్వారా పై వార్త వెలువడింది. వొడాఫోన్‌-ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ. 39,000 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ‘టెలికాం కంపెనీలు తప్ప ఈ వ్యాపారంలో అందరూ

Most from this category