News


నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Wednesday 13th November 2019
Markets_main1573616567.png-29546

భెల్‌, కేడిలా హెల్త్‌కేర్‌, ఏబీబీ ఇండియా, ఐఆర్‌సీటీసీ, నాల్కో, ఆర్‌సీఎఫ్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌, థెరాక్స్‌, బజాజ్‌ హిందూస్థాన్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌, బ్లూ స్టార్‌, హుడ్కో, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, బాటా ఇండియా, సద్భవన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, అదానీ పవర్‌, అశోకా బిల్డ్‌కాన్‌, జాగరణ్‌ ప్రకాషన్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, ఎంఫసీస్‌, బాలజీ టెలీఫిల్మ్స్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 13th November 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు  ఇండియన్‌ హోటల్స్‌:- ఈఎల్‌ఈఎల్‌ హోటల్స్‌లో మిగిలిన 14.3శాతం వాటాను రూ.250 కోట్లకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  టాటా పవర్‌:- గుజరాత్‌లోని దాలోరా పార్క్‌లో 50 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది.  లుపిన్‌:- జపాన్‌ కంపెనీ క్యోవా ఫార్మాలోని తన మొత్తం వాటాను ప్లూటస్‌ సంస్థకు విక్రయించనుంది.  బాల్మెర్ లారె:- 1:2 నిష్పత్తిలో షేర్ల జారీకి బోర్డు ఆమోదం

కొన్ని ప్రధాన కంపెనీ క్యూ2 ఫలితాల వివరాలు

Wednesday 13th November 2019

4.6 శాతం పెరిగిన అరబిందో లాభం  ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా నికరలాభం పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.611.4 కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగి రూ.639.5 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.4,751.4 నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,600.6 కోట్లకు ఎగసింది. ‘‘అమెరికా, యూరప్‌ మార్కెట్లలో చక్కని వృద్ధి నమోదు కావటంతో ఈ త్రైమాసికంలోనూ ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించాం.

Most from this category