News


నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 23rd October 2019
Markets_main1571805281.png-29072

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బయోకాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్తి డ్రగ్స్‌, హావెల్స్‌ ఇండియా, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, టెక్స్‌మాకో రైల్‌, షాపర్స్‌ స్టాప్‌, జీ మీడియా, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌. 



You may be interested

బ్యాంకింగ్‌ ఆందోళనకరం: అభిజిత్‌ బెనర్జీ

Wednesday 23rd October 2019

భారత్‌ బ్యాంకింగ్‌ సంక్షోభ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి తగిన పటిష్ట చర్యలు అవసరమని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం దిగువకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల అధికారులు కొంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని విశ్లేషించారు.  ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం వస్తే కష్టమే! నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో

బ్యాంకింగ్‌ సేవలపై సమ్మె పాక్షిక ప్రభావం

Wednesday 23rd October 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్మిక సంఘాలు మంగళవారం నిర్వహించిన సమ్మె ప్రభావం దేశ వ్యాప్తంగా పలు చోట్ల బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం చూపింది. బ్యాంకింగ్‌ రంగంలో విలీనాలు, పొదుపు రేట్లలో కోత వంటి వంటి విధానాలను నిరసిస్తూ, కార్మిక సంఘాలు ఈ ఒకరోజు సమ్మె పిలుపును ఇచ్చాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్‌ క్లియరెన్సులపై ప్రభావం పడినట్లు వార్తలు అందాయి. అయితే ప్రైవేటు రంగ బ్యాంకులు మామూలుగా

Most from this category