హెచ్డీప్సీ ద్వయం...రికార్డు హై
By Sakshi

ఒడిదుడుకుల మార్కెట్లో హెచ్డీఎఫ్సీ ద్వయం హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ షేర్లు రికార్డు గరిష్టాలను అందుకున్నాయి. ఇదే సమయానికి సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 39,775.11 వద్ద, నిఫ్టీ 26.60 పాయింట్లు పెరిగి 11,892.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ:- నేడు హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్లో రూ.2,256.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి రూ.2,278.50ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు(రూ.2,245.90)తో పోలిస్తే 1.40శాతం లాభంతో రూ.2,277.75ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,644.50, రూ.2,278.50లుగా నమోదయ్యాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు:- నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు ఎన్ఎస్లో రూ.2,488.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 0.50శాతం లాభపడి రూ.2,495.00ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు(రూ.2,485.55)తో పోలిస్తే 0.10శాతం లాభంతో రూ.2,488.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,885.00, రూ.2,495.00 లుగా నమోదయ్యాయి.
You may be interested
ఈ ఆరు స్టాకులు లార్జ్‌క్యాప్‌లోకి...
Tuesday 2nd July 2019ఏఎంఎఫ్ఐ మెథడాలజీ ప్రకారం లార్జ్‌క్యాప్‌లోకి 6 స్టాకులు.. మిడ్ క్యాప్‌లోకి 23 స్టాకులు చేరనున్నాయి : ఈస్ట్ ఇండియా సెక్యురిటీస్ దీర్ఘకాలానికి మిడ్ క్యాప్‌లో పెట్టుబడులు మంచిదే లార్జ్‌క్యాప్‌లోకి కొత్తగా కంపెనీలు.. బెంచ్‌మార్కు సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది మొదటి ఆరు నెలలో 9 శాతం లాభపడ్డాయి. ఈ లాభాలలో లార్జ్ క్యాప్‌ల పాత్ర చాలా కీలకమైనది. ఇప్పుడు ద్వితియార్థం మొదలుకానుంది. మూచ్యువల్ ఫండ్ల అసోసియేషన్(ఏఎంఎఫ్ఐ) మెథడాలజీ ప్రకారం లార్జ్‌క్యాప్ విభాగంలోకి కొత్తగా ఆరు కంపెనీల
ఒడిదుడుకుల్లో బ్యాంకు నిఫ్టీ
Tuesday 2nd July 2019బ్యాంకు నిప్టీ ఇండెక్స్ మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్ నేడు 31,414.65 వద్ద ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ ర్యాలీలో భాగంగా క్రితం ముగింపు(31,372.20)తో పోలిస్తే 142 పాయింట్లు పెరిగి 31,431.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్లో జరిగి అమ్మకాలతో ఇండెక్స్ తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ఫలితంగా ఇండెక్స్ ఇంట్రాడే గరిష్టం