News


కొత్త రికార్డుస్థాయికి హెచ్‌డీఎఫ్‌సీ

Monday 16th December 2019
news_main1576491083.png-30251

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు బీస్‌ఈలో ఈ షేరు రూ.2357.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షేరు దాదాపు 1.50శాతం పెరిగి రూ.2384.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ స్థాయికి షేరు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మార్కెట్‌ ముగిసే సరికి  1.02శాతం లాభంతో రూ.2376.90 వద్ద స్థిరపడింది. నేటి ఇంట్రాడేలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఆర్జించిన మొత్తం లాభాల్లో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ షేరువే 8.57 పాయింట్లు కావడం విశేషం. 



You may be interested

మిడ్‌టర్మ్‌కు డాషింగ్‌ డజన్‌ సిఫార్సులు

Monday 16th December 2019

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే 12 షేర్లను వివిధ బ్రోకరేజ్‌లకు చెందిన అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 1. కంటైనర్‌ కార్పొరేషన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 560. రికార్డు హై నుంచి వెనుదిరిగి వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. ఇక్కడ దాదాపు మూడు వారాలు కన్సాలిడేషన్‌ చెంది తాజా అప్‌మూవ్‌కు సిద్ధమైంది.  2. ఎల్‌అండ్‌టీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1355. స్టాప్‌లాస్‌ రూ. 1280. టాప్‌

లాంగ్‌టర్మ్‌కు మెటల్స్‌ వద్దు!

Monday 16th December 2019

సుదీప్‌ బందోపాధ్యాయ సూచన షార్ట్‌టర్మ్‌కు ఓకే కానీ, దీర్ఘకాలానికి మెటల్‌ కౌంటర్ల జోలికి పోకపోవడం మంచిదని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు చూస్తే మెటల్‌స్టాక్స్‌కు బ్రెగ్జిట్‌ పాజిటివ్‌ వార్తని చెప్పారు. దీనికితోడు చైనాలో మెటల్‌స్టాకుల రీస్టాకింగ్‌ జరుగుతోందని, అందువల్లే ఈ కౌంటర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోందని చెప్పారు. కానీ ఇది చాలా స్వల్పకాలికమన్నారు. వీటన్నిటికన్నా ముఖ్యమైన ట్రేడ్‌వార్‌పై వ్యాఖ్యానిస్తూ ఈ యుద్ధం ముగిసిందని తాను భావించడం

Most from this category