News


ఎన్‌బీఎఫ్‌సీలకు ఐబీసీ కింద ప్రత్యేక విండో?

Friday 8th November 2019
Markets_main1573186148.png-29438

- రేటింగ్‌ లేని డెట్‌సెక్యూరిటీల్లో డిఫాల్ట్‌ ఎదురైతే వాటిని ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోగా వేరు చేయాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలను సెబీ ఆదేశించింది. ఇటీవలి కాలంలో పలు కార్పొరేట్‌ కంపెనీలు డెట్‌ చెల్లింపుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.
- సమస్యాత్మక ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు ఐబీసీ చట్టం కింద పరిష్కారం చూపేందుకు ఓ ప్రత్యేక విండో ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Friday 8th November 2019

మహీంద్రా అండ్‌ మహీంద్రా, అశోక్‌ లేలాండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐషర్‌ మోటార్స్‌, గెయిల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, ఐడీబీఐ బ్యాంక్‌, ఐనాక్స్‌ విండ్‌, శోభ, టాటా కమ్యూనికేషన్స్‌, టాటా పవర్‌, భారత్‌ ఫోర్జ్‌, సెంచురీ ప్లేబోర్డ్స్‌, క్రిసిల్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, ఎమ్‌ఆర్‌ఎఫ్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదలను చేయనున్నాయి.   

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచీలు

Friday 8th November 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్యాంక్‌లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని.. వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223, ఏటీఎంలు 1,580 ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో

Most from this category